Sandhyavandanam - Meaning of various mantra
సంధ్యావందనము - మంత్ర అర్ధములు
హిందూ సనాతన ధర్మము ప్రకారము ఉపనయనము జరిగిన ప్రతి వ్యక్తి రోజు తప్పక చేయవలసిన కార్యము సన్ధ్యావన్దనము. అలాంటి ముఖ్యమైన కార్యమును ప్రతి నిత్యం చేస్తున్నపుడు ఆ కర్యములోని మంత్రములకు అర్ధములు తెలిసి చేయుట ఎంతో ముఖ్యము. ఎందుకంటే అర్ధం తెలుసుకోకుండా చేసినదానికి అసలు చేయకపోవటానికి పెద్ద తేడా ఏమీ లేదు. గురు ముఖతః సంధ్యావందనము చేయటం నేర్చుకుంటే సాధారణంగా అర్ధం బోధిస్తూనే నేర్పుతారు. కాని ఒకవేళ అర్ధం తెల్సుకోకుండా లేకపోతే సగం సగం తెల్సుకొని చేయవలసి వస్తే పరిస్థితి ఏంటి? అందుకనే నేను సంధ్యావందన మంత్రార్ధములు చెప్పే రెండు పుస్తకాలని చదివి అందులోని భావాన్ని నాకు అర్ధమైనన్థవరకు కలగలిపి ఈ ఫైల్ లో ఉంచాను. మీకు అవసరమైన చో డౌన్లోడ్ చేసుకొని చదవగలరు.
ఇందులో ఏదైనా గొప్పతనం ఉంటే అది ఆ రెండు పుస్తకాలు రచించినవారిదే. ఏవైనా తప్పులు ఉంటే అవి నావిగా భావింపగలరు.
ఫైల్ ని ఈ కింది చోట నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://docs.google.com/file/d/0B_3nwxYRiuMuakJwdWRFeHg0RGc/edit?usp=sharing

1 comment:
చాల సంతొషం, క్రుతఘ్నతలు. PDF చాల బాగ ఉంది.
ఇట్లు,
అభిరాం
Post a Comment